(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
8.93. అధ్యాయః 093
Mahabharata - Karna Parva - Chapter Topics
శల్యకర్ణయోః సఁలాపః॥ 1 ॥ కృష్ణార్జునయోః సఁలాపః॥ 2 ॥
అర్జునేన కృష్ణంప్రతి స్వసామర్థ్యకథనం॥ 3 ॥
Mahabharata - Karna Parva - Chapter Text
సంజయ ఉవాచ। 8-93-0x(5055)(59562)
రథౌ తయోః శ్వేతహయౌ దివ్యౌ యుక్తౌ మహాస్వనౌ।
సమాస్థితౌ లోకవీరౌ శంఖాందధ్ముః పృథక్పృథకం।
వాసుదేవార్జునౌ వీరౌ కర్ణశల్యౌ చ భారత॥ 8-93-1(59563)
తద్భీరుసంత్రాసకరం యుద్ధం సమభవత్తదా।
అన్యోన్యస్పాంధేనోరుగ్రం శక్రశంబరయోరివ॥ 8-93-2(59564)
తయోర్ధ్వజౌ హి విమలౌ శుశుభాతే రథే స్థితౌ।
రాహుకేతూ యథాఽఽకాశే ఉదితౌ జగతః క్షయే॥ 8-93-3(59565)
కర్ణస్యాశీవిషనిభా రత్నసారమయీ దృఢా·।
పురందరధనుః ప్రఖ్యా హస్తికక్ష్యా విరాజతే॥ 8-93-4(59566)
కపిశ్రేష్ఠస్తు పార్థస్య వ్యాదితాస్య ఇవాంతకః।
దంష్ట్రాభిర్భీషయన్భాభిర్దుర్నిరీక్ష్యో రవిర్యథా॥ 8-93-5(59567)
యుద్ధాభిలాషుకో భూత్వా ధ్వజో గాండీవధన్వనః।
కర్ణధ్వజముపాతిష్ఠత్స్వస్థానాద్వేగవాన్కపిః॥ 8-93-6(59568)
ఉత్పత్య చ మహావేగః కక్ష్యామభ్యాహనత్తదా।
నఖైశ్చ దశనైశ్చైవ గరుడః పన్నగం యథా॥ 8-93-7(59569)
సా కింకిణీకాభరణా కాలపాశోపమా తదా।
అభ్యద్రవత్సుసంరబ్ధా హస్తికక్ష్యాఽథ తం కపిం॥ 8-93-8(59570)
తయోర్ఘోరతరే యుద్ధే ద్వైరథే ద్యూత ఆహితే।
ప్రాకుర్వతాం ధ్వజౌ యుద్ధం పూర్వం పూర్వతరం తదా॥ 8-93-9(59571)
హయా హయానభ్యహేషన్స్పర్ధమానాః పరస్పరం।
అవిధ్యత్పుండరీకాక్షః శల్యం నయనసాయకైః।
శల్యశ్చ పుండరీకాక్షం తథైవాభిసమైక్షత॥ 8-93-10(59572)
తత్రాజయద్వాసుదేవః శల్యం నయనసాయకైః।
కర్ణం చాప్యజయదృష్ట్యా కుంతీపుత్రో ధనంజయః॥ 8-93-11(59573)
అయాబ్రవీత్సూతపుత్రః శల్యమాభాష్య సస్మితం॥ 8-93-12(59574)
యది పార్థో రణే హన్యాదద్య మామిహ కర్హిచిత్।
కిం కరిష్యసి సంఘామే శల్య సత్యమథోచ్యతాం॥ 8-93-13(59575)
శల్య ఉవాచ। 8-93-14x(5056)
యది కర్ణ రణే హన్యాదద్య త్వాం శ్వేతవాహనః।
ఉభావేకరయేనాహం హన్యాం మాధవపాండవౌ॥ 8-93-14(59576)
సంజయ ఉవాచ। 8-93-15x(5057)
ఏవమేవ తు గోవిందమర్జునః ప్రత్యభాషత।
తం ప్రహస్యాబ్రవీత్కృష్ణః పార్థం పరమిదం వచః॥ 8-93-15(59577)
పతేద్దివాకరః స్థానాచ్ఛీర్యేద్భూమిరనేకధా।
శైల్యమగ్నిరియాన్న త్వాం హన్యాత్కార్ణో ధనంజయ॥ 8-93-16(59578)
యది చైతత్కథంచిత్స్యాల్లోకపర్యసనం భవేత్।
హన్యాం కర్ణం తథా శల్యం బాహుభ్యామేవ సంయుగే॥ 8-93-17(59579)
ఇతి కృష్ణవచః శ్రుత్వా ప్రహసన్కపికేతనః।
అర్జునః ప్రత్యువాచేదం కృష్ణమక్లిష్టకారిణం॥ 8-93-18(59580)
మమ తావదపర్యాప్తౌ కర్ణశల్యౌ జనార్దన।
సపతాకధ్వజం కర్ణం సశల్యరథవాజినం॥ 8-93-19(59581)
సచ్ఛత్రకవచం చైవ సశక్తిశరకార్ముకం।
ద్రష్టాఽస్యద్య రణే కృష్ణ శరైశ్ఛిన్నమనేకధా॥ 8-93-20(59582)
అద్యైవ సరథం సాశ్వం సశక్తికవచాయుధం।
సంచూర్ణితమివారణ్యే వృక్షం పశ్యాద్య దంతినా॥ 8-93-21(59583)
అద్య రాధేయభార్యాణాం వైధవ్యం సముపస్థితం।
ధ్రువం స్వప్నేష్వనిష్టాని తాభిర్దృష్టాని మాధవ॥ 8-93-22(59584)
ద్రష్టాసి ధ్రువమద్యైవ విధవాః కర్ణయోషితః।
న హి మే శాంయతే మన్యుర్యదనేన పురా కృతం॥ 8-93-23(59585)
కృష్ణాం సభాగతాం దృష్ట్వా మూఢేనాదీర్ఘదర్శినా।
అస్మాంస్తథాఽవహసతా క్షిపతా చ పునఃపునః॥ 8-93-24(59586)
అద్య ద్రష్టాసి గోవింద కర్ణమున్మథితం మయా।
వారణేనేవ మత్తేన పుష్పితం గజతీరుహం॥ 8-93-25(59587)
అద్య తా మధురా వాచః శ్రోతాసి మధుసూదన।
దిష్ట్యా జయసి వార్ష్ణేయ ఇతి కర్ణే నిపాతితే॥ 8-93-26(59588)
అద్యాభిమన్యుజననీం ప్రహృష్టః సాంత్వయిష్యసి।
కుంతీం పితృష్వసారం చ ప్రహృష్టః సన్ జనార్దన॥ 8-93-27(59589)
అద్య బాష్పముఖీం కృష్ణాం సాంత్వయిష్యసి మాధవ।
వాగ్భిశ్చామృతకల్పాభిర్ధర్మరాజం చ పాండవం॥ ॥ 8-93-28(59590)
ఇతి శ్రీమన్మహాభారతే కర్ణపర్వణి సప్తదశదివసయుద్ధే త్రినవతితమోఽధ్యాయః॥ 93 ॥
Mahabharata - Karna Parva - Chapter Footnotes
8-93-6 క్రుద్ధోఽభిలషితం గత్వా ఇతి ఖ.ట.పాఠః॥
8-93-9 ద్యత ఆహ్వయే ఇతి ఖ.ట.పాఠః॥
8-93-93 త్రినవతితమోఽధ్యాయః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.